జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్..

జిల్లాలో  ఆరెంజ్ అలెర్ట్..

PPM: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఇవాళ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. దీంతో పార్వతిపురం జిల్లాకు ఆరంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.