ఆత్మాహుతి దాడి.. ఇద్దరు సైనికులు మృతి

ఆత్మాహుతి దాడి.. ఇద్దరు సైనికులు మృతి

పాక్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది మృతి చెందారు. పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం పెషావర్ ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయాన్ని ముగ్గురు ఉగ్రవాదులు ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించి ముష్కరుల కోసం పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు.