VIDEO: గూడూరులో YCP నాయకుల ర్యాలీ

VIDEO: గూడూరులో YCP నాయకుల ర్యాలీ

TPT: గూడూరులో వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ టవర్ క్లాక్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ మేరిగ మురళీ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. అనంతరం ఏవోకు వినతిపత్రం సమర్పించారు.