అటల్–మోదీ సుపరిపాలన యాత్రపై సమీక్ష

అటల్–మోదీ సుపరిపాలన యాత్రపై సమీక్ష

SKLM: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా డిసెంబర్ 15న జరగనున్న అటల్–మోదీ సుపరిపాలన యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం గురువారం జరిగింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీస్థాయి నాయకులతో సమీక్ష నిర్వహించారు. యాత్రను విజయవంతం చేయడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.