VIDEO: హోమ్ మంత్రి పాత్రలో గిద్దలూరు విద్యార్థి
;ప్రకాశం: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో గిద్దలూరు నియోజకవర్గం తరపున విద్యార్థి నక్క రమ్య పాల్గొంది. ఈ సందర్భంగా హోమ్ మంత్రిగా సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చక్కగా వివరించింది. విద్యార్థి చెప్పిన సమాధానాలకు సీఎం చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు.