ముంపుకు గురైన పొలాల్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ముంపుకు గురైన పొలాల్ని పరిశీలించిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం నియోజకవర్గంలో తుఫాను వల్ల ముంపుకి గురైన పోలాలను గురువారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.