దేశంలోనే 2వ ధనిక మహిళా ఎమ్మెల్యేగా రెడ్డప్ప మాధవి
KKD: మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశంలోనే అత్యంత ధనిక మహిళా MLAలు, MPల జాబితాలో AP MLAలు అగ్రస్థానంలో నిలిచారు. కొవ్వూరు MLA ప్రశాంతి రెడ్డి రూ.716 కోట్లతో మొదటి స్థానంలో, కడప MLA రెడ్డప్ప మాధవి రూ.388 కోట్లతో రెండో స్థానంలో, నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి రూ.291 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొదటి 3 స్థానాల్లో AP MLAలే ఉండటం విశేషం.