మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్

మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్

వనపర్తి: జిల్లాలోని 5పురపాలికలకు ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 26తో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల ఛైర్మన్లు, కౌన్సిలర్ల పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం నుంచి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ప్రత్యేక అధికారి బాధ్యతలు చెపట్టారు.