VIDEO: 'రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషి'
W.G: రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాయకుదురులో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఆచంట 19,175 మందికి రూ.13.30కోట్లు, భీమవరం 8,335 మందికి రూ.5.68 కోట్లు జమ కానున్నాయన్నారు.