ఆత్మహత్యల నివారణ పై అవగాహన సదస్సు

MNCL: ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు నివారణ, జీవన నైపుణ్యాలు- ఆత్మవిశ్వాసమే మహా బలం అంశాలపై రంగు వేణు కుమార్, గుండేటి యోగేశ్వర్ విద్యార్ధినిలకు అవగాహన కల్పించారు.