VIDEO: మారుమూల గిరిజనుల అవస్థలు
ASR: అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ నక్కులా మామిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి గిరిజనులు ఏకంగా 7 కిలోమీటర్ల మేర ఇసుక, సిమెంట్, ఇటుకలు తలపై మోసుకెళ్తున్నారు. ఈ పరిస్థితిని జడ్పీటీసీ సభ్యుడు పరిశీలించి, కలెక్టర్ వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.