మద్యానికి బానిసగా మారి మనస్థాపంతో ఆత్మహత్య!

మద్యానికి బానిసగా మారి మనస్థాపంతో ఆత్మహత్య!

GDWL: వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో రామస్వామి (40) శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదేళ్ల క్రితం రామస్వామి మద్యానికి బానిసగా మారడంతో భార్య, పిల్లలు అతడిని వదిలి తమ ఇంటికి వెళ్లిపోయారు. ఒంటరి జీవితంపై విరక్తి చెందిన రామస్వామి ఇంట్లో ఉన్న చీరతోనే ఉరివేసుకున్నాడని మృతుడి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు చేశారు.