VIDEO: భూ కబ్జాలపై త్వరలో కలెక్టరేట్ ముట్టడి

SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలో భూ కబ్జాలపై, కలెక్టరేట్ ముట్టడించనున్నట్లు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి గోపి హెచ్చరించారు. సోమవారం సిరిసిల్లలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అనుచరులు 2000 నుండి 3000 ఎకరాల వరకు భూములను కబ్జా చేశారని పేర్కొన్నారు.