ఆలయ నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణానికి విరాళం

ELR: నూజివీడు మండలం గొల్లపల్లిలో గోగినేని భానుమతి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున గోగినేని విజయ గోపాల్, ధనలక్ష్మి దంపతులు శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆదివారం రూ. లక్ష విరాళంగా అందించారు. ఈ మేరకు పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి, సీసీ రోడ్ల నిర్మాణం కోసం విజయ గోపాల్ సొంత నిధులు వెచ్చించినట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులు అతని సేవలను అభినందించారు.