VIDEO: వినుకొండలో సినీ హీరో బాలయ్య భారీ కట్ ఔట్

VIDEO: వినుకొండలో సినీ హీరో బాలయ్య భారీ కట్ ఔట్

PLD: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల సందర్భంగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. వినుకొండలోని ఎన్ఎస్పీ గ్రౌండ్‌లో గురువారం బాలకృష్ణ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపించనుండగా, అదే పవర్‌ఫుల్ లుక్‌ కటౌట్‌లో ఉండటంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.