నాలాలో నిర్మాణం కారణంగా ప్రమాదం: రంగనాథ్

నాలాలో నిర్మాణం కారణంగా ప్రమాదం: రంగనాథ్

HYD: అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. నాలాలో నిర్మాణం కారణంగా వరదనీరు అడ్డుపడి ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.