నా పొట్టను దాచలేక విసిగిపోయాను: కేటీఆర్
HYD: మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ఓ ఆసక్తికర పోస్టు చేశారు. తను జిమ్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇన్ని రోజులు నా పొట్టను దాచలేక విసిగిపోయ. ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాను జులై నాటికి నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి నా శరీరాకృతి మారుతుంది' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.