దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం

దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం

KRNL: ఆదోని పరిధిలోని కనేకల్‌లో నూతనంగా నిర్మిస్తున్న బంగారం అవ్వ దేవాలయం నిర్మాణానికి టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ రూ. 25,000 నగదు అందజేశారు. జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బంగారమ్మ దేవర మహోత్సవం ప్రతి సంవత్సరం జనవరిలో గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణానికి భక్తులు అధిక మొతంలో విరాళాలు అందింస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.