మార్చి 01: చరిత్రలో ఈరోజు

మార్చి 01: చరిత్రలో ఈరోజు

➢ 1901: ఆంధ్రరాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
➢ 1918: తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ జననం
➢ 1951: బీహార్ సీఎం నితీష్ కుమార్ జననం
➢ 1986: తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు
➢ 1997: స్వాతంత్ర్య సమరయోధుడు యలమంచిలి వెంకటప్పయ్య మరణం
➢ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం