'సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి'

'సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి'

GNTR: ఈనెల 21 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీపీఐ జాతీయ మహాసభలు చండీగఢ్‌లో నిర్వహిస్తున్నామని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం గుంటూరు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చ ఉంటుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.