11న మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

11న మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో ఈనెల 11న ఉదయం 9:30కు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా చదివిన 18- 26 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారు శ్రీసిటీ, తడ, తిరుపతిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.