ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: SP డి. జానకి
★ వనపర్తిలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్
★ NRPT దామరగిద్దలో తల్లి, కొడుకు అదృశ్యం.. కేసు నమోదు
★ NRPT ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక లగ్జరీ బస్సులు: DM లావణ్య