'పట్టణ సంస్థల ఆర్థిక స్వావలంబనపై కేంద్రం దృష్టి'

'పట్టణ సంస్థల ఆర్థిక స్వావలంబనపై కేంద్రం దృష్టి'

VSP: పట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్. కటికితాల తెలిపారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణకు అర్బన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విండో కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు.