పీరియడ్ల వారిగా ఆటలను నిర్వహించాలి

పీరియడ్ల వారిగా ఆటలను నిర్వహించాలి

NRML: నిర్మల్ అర్బన్‌లో ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సందర్శించారు. DEO మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచి, పీరియడ్ల వారీగా ఆటలు నిర్వహించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని సూచించారు.