జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏలూరు రేంజ్ డీఐజీ

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏలూరు రేంజ్ డీఐజీ

ELR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరు ఎస్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.