ఢిల్లీ పేలుడు.. కారు పూర్వ యజమాని అరెస్ట్

ఢిల్లీ పేలుడు.. కారు పూర్వ యజమాని అరెస్ట్

ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు చోటుచేసుకున్న కారు పూర్వ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్‌ పేరుతో ఈ కారు రిజిస్టర్‌ అయినట్లు గుర్తించారు. హుందాయ్‌ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లుగా గుర్తించామని ఓ సినీయర్‌ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.