గ్రూప్-1పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: పొన్నం

TG: మంజీర, సింగూరు, కృష్ణ అన్ని జలాలు HYDకి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 'పదేళ్ల BRS పాలనలో ఒక్క MLD నీరు కూడా తీసుకురాలేదు. ఎల్లంపల్లిని 2014 కన్నా ముందే కాంగ్రెస్ కట్టింది. అప్పటి సీఎం కిరణ్ ప్రారంభోత్సవానికి వస్తానంటే హెలికాప్టర్ పేలుస్తామన్నారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. HYDకి నీళ్లు ఎల్లంపల్లితోనే సాధ్యమైంది' అని పేర్కొన్నారు.