గ్లోబల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు మంత్రి భూమిపూజ

గ్లోబల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు మంత్రి భూమిపూజ

VSP: విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ నెం.2లో ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు గురువారం మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సహ వ్యవస్థాపకులు హరి బైర్‌రెడ్డి మాట్లాడుతూ.. విశాఖ యూనిట్‌లో రెండు దశల్లో రూ. 207.5 కోట్ల పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.