చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కలిసిన సిబ్బంది..!

చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను కలిసిన సిబ్బంది..!

PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియాకు మొదటిసారిగా వచ్చిన సంస్థ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజును గుర్తింపు కార్మిక సంఘం(AITUC) నాయకులు మంగళవారం ఆత్మీయంగా సన్మానించారు. GM ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది పనితీరు, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, సౌకర్యాలు తదితర అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పాల్గొన్నారు.