నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NDL: ప్యాపిలి మండలంలోని జలదుర్గం సబ్‌స్టేషన్ పరిధిలో గోపాలనగరం గ్రామంలో శుక్రవారం విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడుతున్నట్లు ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. గోపాలనగరంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్తు సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని విద్యుత్ వినియోగదారులు రైతులకు సహకరించాలన్నారు.