మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు

ELR: కైకలూరులో వర్షాల కారణంగా ఆదివారం రైతుబజార్ వద్ద పెద్ద గాలులు, వర్షం కారణంగా రోడ్డుపైన పడిన పెద్ద చెట్లు ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారాయి. పరిస్థితిని గమనించిన వెంటనే రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది బాలాజీ, గోవిందులు జేసీబీల సహాయంతో చెట్లను తొలగించారు. ఈ ఘటనపై స్పందించిన కైకలూరు పోలీస్ అధికారులు, ఇతర శాఖలతో కలిసి పని చేసి రోడ్డును శుభ్రం చేశారు.