కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది: ఎమ్మెల్యే

MHBD: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గం పార్టీ సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని తెలిపారు. అలాగే పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారన్నారు.