VIDEO: కోదండ రాముని కళ్యాణ మహోత్సవం

VIDEO: కోదండ రాముని కళ్యాణ మహోత్సవం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేదమంత్రాలు సాక్షిగా కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించారు.