'ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు'

'ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు'

HYD: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు చెల్లించిందని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.