ఆ పార్టీ కి విధి విధానాలు లేవు .
ఆ పార్టీ కి విధి విధానాలు లేవు .
టీఆర్‌స్ స్వామి గౌడ్ గారు ఈయన బీజేపీ నుంచి మరల టీఆర్‌స్‌కి రావడనికి గల కారణాలను ఆయన మాటాల్లో వింద్దం. ఉద్యోమ పార్టీలోకి తిరిగొచ్చినట్టుందాని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వారితో దూరంగా ఉన్నారు. 8 నెలలో ఫోన్ చేసిన మాట్లాడకపోవడం.. కలవకపోవడం అనే విషయాలు ఆయన్ని బాధ పెట్టయని చెప్పారు. ఇంక పూర్తిగా తెలుసుకోవలనుకుంటే పై వీడియోని చూడండి.