'మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది'

'మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది'

SDPT: ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు జరిగే విస్తృత కార్యకర్తల సమావేశం గురువారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ FDC ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని అన్నారు.