రామగుండం రైల్వే స్టేషన్‌కు కొత్త హంగులు

రామగుండం రైల్వే స్టేషన్‌కు కొత్త హంగులు

PDL: అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.26.49కోట్లతో రామగుండం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు 80% పూర్తయ్యాయి. స్టేషన్ ముఖద్వారం, వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, చక్కటి ప్లాట్ ఫామ్ లు, అత్యాధునిక సౌకర్యాలతో క్యాంటీన్, వెయిటింగ్ హాల్, ల్యాండ్ స్కేపింగ్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, సైన్ బోర్డులు, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.