VIDEO: NTR విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన MLA

VIDEO: NTR విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన MLA

NLR : బుచ్చి పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం 44వ అభిరువ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ తీసుకొచ్చారని కొనియాడారు.