'ఎక్సైజ్ కేసుల్లో నిందితుడు కోర్టుకు హాజరు'

'ఎక్సైజ్ కేసుల్లో నిందితుడు కోర్టుకు హాజరు'

ELR: చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన పలు ఎక్సైజ్ నేరాలతో సంబంధం ఉన్న కలవకొల్లు రెడ్డయ్యను సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ ఏ.మస్తానయ్య తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. గత కాలంలో జరిగిన పలు ఎక్సైజ్ కేసులలో తప్పించుకు తిరుగుతున్న రెడ్డయ్యను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.