బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

SRCL: వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన గడ్డి ఆకాష్‌కు రూ. 60 వేల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మారుపాక కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తమకు సహకరించిన కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.