VIDEO: అర్జీలని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి: కలెక్టర్

VIDEO: అర్జీలని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రకాశం: ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆమె జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వద్దని అధికారులను హెచ్చరించారు.