VIDEO: 2K రన్ విజేతలకు మెడల్స్ అందజేసిన సీపీ

VIDEO: 2K రన్ విజేతలకు మెడల్స్ అందజేసిన సీపీ

NZB: నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 2K రన్‌లో విజేతలకు CP సాయి చైతన్య మెడల్స్ అందజేశారు. CP మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడవాలని, చెడు అలవాట్లకు దూరముగా ఉండాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అదనపు DCP జి. బస్వారెడ్డి, ACP ప్రకాష్, రూరల్ SHO శ్రీనివాస్, SIలు ఎండి షరీఫ్, ఆనంద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.