బీజేపీలోకి చేరిన సీనియర్ నాయకుడు

బీజేపీలోకి చేరిన సీనియర్ నాయకుడు

MDK: రామాయంపేట మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గొలిపర్తి గ్రామం చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు హరిబాబు రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనకు బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.