దేశంలో సాగవుతున్న వరి వంగడాల్లో 25% మనోళ్లవే..!

దేశంలో సాగవుతున్న వరి వంగడాల్లో 25% మనోళ్లవే..!

HYD: దేశవ్యాప్తంగా సాగవుతున్న మొత్తం వరిలో 25 శాతం, మొక్కజొన్నలో 12 శాతం వరకు రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వంగడాలే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. యూనివర్సిటీ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.465 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.