'రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయండి'

'రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయండి'

MBNR: జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాల జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో సమిక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను యూరియా వినియోగం పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.