VIDEO: ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు

VIDEO: ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బాల వినాయకుని స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ రావు ఆధ్వర్యంలో వినాయక స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని మహిళా భక్తులు ప్రత్యేకంగా శివుని ఆకృతిలో దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణం అంతా దీపాలతో దేదీప్యమానంగా మారింది.