ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ELR: చాట్రాయి మండలం తుమ్మగూడెంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ పోరాట ఘట్టాలను ప్రజలకు వివరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గౌడ నేతలు మరీదు శివరామకృష్ణ, డాక్టర్ శివన్నారాయణ, నాగరాజు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.