'ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తే ఉద్యమిస్తాం'

'ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తే ఉద్యమిస్తాం'

ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అణిచివేయటం తగదని CPI ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జగన్ సింగ్ బుధవారం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన రాష్ట్ర నాయకుడు పోటు రంగారావుపై దేశద్రోహం ఉపకేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ఈ అంశాన్ని వ్యతిరేఖించాలని కోరారు.