'26 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు'

'26 నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమలు'

SDPT: ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 10 వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ అనురాధ తెలిపారు. కావున కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఒకవేళ కార్యక్రమాలు చేపడితే తప్పక పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు.