తురకపాలెం గ్రామ మరణాలపై వినతిపత్రం సమర్పణ

తురకపాలెం గ్రామ మరణాలపై వినతిపత్రం సమర్పణ

GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తురకపాలెం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.